NTR Biopic Kathanayakudu 2019 Telugu Movie Review

NTR Biopic Kathanayakudu

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మూవీ రివ్యూ ఆడియో – NTR Biopic Kathanayakudu Movie Review Audio

 

ఈ ఏడాది మచ్ అవైటెడ్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలోని మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ అంచనాలమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఎన్టీఆర్ ( బాలకృష్ణ ) రిజిస్టారర్ గా పనిచేస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్ లో వున్న అవినీతి నచ్చక జాబ్ కు రాజీనామా చేసి సినిమాల్లో కి వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి ? ఇండియన్ మొదటి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు ? ఆ తరువాత రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో బాలకృష్ణ నటన మేజర్ హైలైట్ అయ్యింది. ఆయనకెరీర్ లో ఈ చిత్రం మైలు రాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన తీరు చూస్తే ఈపాత్రను బాలయ్య తప్ప ఎవరు చేయలేరని అనిపిస్తుంది. ఇక బాలకృష్ణ నటన పరంగా మెప్పించిన పాత్రలు బసవతారకం, ఏ యన్ ఆర్. ఈ పాత్రల్లో నటించిన విద్యా బాలన్ , సుమంత్ చాలా బాగా నటించారు. ముఖ్యంగా విద్యా బాలన్ బసవ తారకం పాత్రకు కరెక్ట్ గా సరిపోయింది.

ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కృష్ణుడి ఎపిసోడ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రింట్ సన్నివేశాలు సినిమా కు హైలైట్ గా నిలిచాయి. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులను చక్కగా చూపెట్టాడు చూపెట్టాడు దర్శకుడు క్రిష్. ముఖ్యంగా సినిమాను ఎండ్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. దాంతో సెకండ్ పార్ట్ ఫై ఆసక్తిని తీసుకురాగలిగాడు క్రిష్.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన మైనస్ స్లో నరేషన్. బయోపిక్ సినిమాలంటే ఆసక్తిరమైన మలుపులు గ్రిప్పింగ్ నరేషన్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అవి మిస్ అయ్యాయి. ఇక ఫస్ట్ హాఫ్ ను పాత్రలను పరిచయడం చేయడానికే తీసినట్లుగా అనిపిస్తుంది. అందులో భాగంగా వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక బాలకృష్ణ , విద్యా బాలన్ , ఏ ఎన్ ఆర్ పాత్రలు తప్ప మిగితా పాత్రలు పెద్దగా రిజిస్టర్ అవ్వవు. అలాగే నటన పరంగా మెప్పించిన బాలకృష్ణ లుక్ పరంగా ఎన్టీఆర్ ను మ్యాచ్ చేయలేకపోయాడు. ముఖ్యంగా యంగ్ ఎన్టీఆర్ లుక్ కు బాలయ్య సెట్ కాలేదు.

ఇక సెకండ్ హాఫ్ కూడా నెమ్మదిగా సాగడం కూడా సినిమాకి మైనస్సే అయ్యింది. గ్రిప్పింగ్ నరేషన్ తో మరికొన్ని ఎలివేషన్ సన్నివేశాలతో సినిమాను ఆసక్తికరంగా మార్చి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే.

సాంకేతిక వర్గం :

తెలుగు ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించడం సవాలు తో కూడుకున్న పని. ఈ విషయంలో క్రిష్ చాలా వరకు విజయం సాదించాడనే చెప్పొచ్చు. అయితే స్లో నరేషన్ అలాగే ఎక్కువ నిడివి సినిమాను అనుకున్న రేంజ్ కు తీసుకురాలేకపోయాయి.

ఇక కీరవాణి సంగీతం ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహిస్తే బాగుండేది. సాయి మాధవ్ బుర్ర రాసిన సంభాషణలు కూడా బాగున్నాయి. ఇక ఎన్ బి కె ఫిలిమ్స్ . వారాహి , విబ్రి మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

మహా నటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చాలా వరకు మెప్పించింది. బాలకృష్ణ నటన , సినిమాటిక్ ఎలివేషన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవ్వగా , స్లో నరేషన్ ,నిడివి సినిమాకు మైనస్ అయ్యాయి. ఇక ఈచిత్రం నందమూరి అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. చివరగా ఈచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి ఛాయస్ అవుతుందనే చెప్పవచ్చు.

Teluguprazalu.com Rating : 3.5/5

Starring : Balakrishna, Vidya Balan,Kalyan Ram, Sumanth, Rana Daggubati

Director : Radha Krishna Jagarlamudi

Producers : Balakrishna, Sai Korrapati

Music Director : M.M Keeravaani

Cinematographer : Gnana Shekar V.S

Editor : Rama Krishna Arram

NTR Kathanayakudu is one of the most awaited biopics in the history of Telugu cinema. Based on the life of legendary NTR, the first part has hit the screens today amidst huge pre-release buzz. Let’s see whether the film lives up to all expectations or not.

Story:

The story of the first part is based on the life of Rama Rao(Balakrishna) who leaves his job and decides to become an actor. He is ably supported by his wife Tarakam(Vidya Balan) and very soon, Rama Rao makes it big and becomes a top star in the industry. But there is more life ahead for Rama Rao as destiny has other plans and makes him take the political route. How does he manage all of it and to know how much of it is showcased in the first part, one needs to watch the film on the big screen.

Plus Points :

Probably, Balakrishna was destined to play his father on screen and boy, he has done just a mind-blowing job as NTR. You only feel as if you are seeing NTR himself on screen as NBK looks apt as the legendary actor in the second half. One can say that it is Balakrishna’s best performance to date as the star actor has lived in the role of NTR. Be it Balayya’s body language, or facial expression, he has got everything right and is a treat for all Nandamuri fans.

Many might have wondered why Vidya Balan opted to do a Telugu film. But she breathes life into the role of Basavatarakam. Vidya Balan proves why she is a national award-winning actress and gelled so well with Balayya and the manner in which she evokes chemistry with him is just superb. The emotions that she portrays through her silence speaks a thousand words and is the big pillar in the film.

Krish has selected characters in such a way that everyone is just class personified. Sumanth plays the mighty ANR and he is very good on screen. His onscreen chemistry with NTR and how those scenes are narrated by Krish is reminiscent of the good old days and Sumanth needs a special mention.

The way NTR’s rise an actor is showcased beautifully by Krish and Balakrishna relives all the iconic characters of NTR in a good. The manner in which Kalyan Ram plays Hari Krishna looks

Minus Points:

All the special appearances are not handled properly as they just come and go in the proceedings. One of the basic drawbacks of the film is that is a bit slow. The proceedings take forever to reach to the actual twists or turns in the film.

There is no political angle in the first part and all those who think there would good drama will be disappointed.

Technical Aspects:

What catches you right away is the manner in which the time frame is captured through the brilliant camerawork by Gnana Sekhar. He has showcased the different time frames in such a beautiful manner that you relive many of the memories yourself. What makes the camerawork even better is the superb production design. Be it the sets or the costumes or locations chosen, everything looks quite authentic on screen. Dialogues by Sai Madhav Burra and those written for Balayya are clap-worthy and stay in your minds even after you come out of the theaters.

Yet another unsung hero of the film is undoubtedly Keeravani who makes things magnanimous with his music. The way he has scored music keeping the royalness of NTR is too good. His background score elevates the proceedings completely. The styling done for each artist is remarkable.

Coming to the director Krish, he has done a pretty good job with the film. He has kept the first part totally to showcase NTR the actor and showcased what the legendary actor went through in each of his crucial phases in his life. The second half has superb emotions and the manner in which NTR decides to join politics is established superbly. However, if he would have added some entertainment quotient through the heroines and made the proceedings a bit crisp, things would have been even better.

Verdict :

NTR Kathanayakudu is a fitting tribute to the biggest actor to have graced Telugu screens. Balakrishna lives in the role of NTR and gives Nandamuri fans a reason to rejoice. Terrific performances, honest portrayal of NTR and a good build-up for the second part are huge assets. If you ignore the slightly slower pace, the film ends as a good watch for the fans but the general audience will find the biopic a decent watch.