HEALTH VIDEOS – హెల్త్ వీడియోలు

ముందుమాట

                ఈ క్రింద అనేక వ్యాధుల జాబితా ఇవ్వటం జరిగింది. ఆయా వ్యాధుల పై క్లిక్ చేసినప్పుడు వాటికి సంబందించిన పూర్తి సమాచారము వీడియోల రూపములో చూడవచ్చు. అనగా ఆ వ్యాధి అంటే ఏమిటి, ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి, ఆ వ్యాధి సోకిన వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార నియమాలు  ఏమిటి,  ఆయా వ్యాధులను పూర్తిగా నయం చేసే మార్గాలు ఏమిటి, పూర్తిగా నయం కాని జబ్బులను అనగా బీపీ, షుగర్ వంటి ధీర్గకాలిక వ్యాధులను  కంట్రోల్ లో  ఉంచుకునే పద్దతలు ఏమిటి, ఆ వ్యాధిని తగ్గించుకోవటంలో ఇంగ్లీష్ వైద్యంతో పాటుగా హోమియోపతి వంటి ఇతర వైద్యంలో ఉన్న అవకాశాలు ఏమిటి, ఆయా వ్యాధులను నయం చేసుకోవటానికి  ఇంట్లోనే చేసుకునే చిన్న చిన్న చిట్కాలు,  యోగా, ఎక్సర్ సైజులు ఏమిటి, అసలు అటువంటి జబ్బుల బారిన పడకుండ మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, వ్యాయామం ఏమిటి వంటి అనేక విషయాల గురించి ఆయా వ్యాధులకు సంబందించిన డాక్టర్లు, నిపుణులు తెలియజేసిన వీడియోలను ఆయా వ్యాధుల కేటగిరిలలో ఉంచటం జరుగుతుంది.                                                                  అంతేకాకుండా అనేక ఆరోగ్య విషయాలను, ఆ వ్యాధులకు సంబందించిన కొత్త సమాచారాన్ని వీడియోల రూపములో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటాము. ఆరో్గ్య విషయాలను వీడియోల రూపంలో కాకుండా చదివి తెలుసుకోవాలంటే మెయిన్  మెనూబార్ లోని READ లోని HEALTH TIPS పై క్లిక్ చేసి  తెలుసుకోవచ్చు.

    షుగర్ లేదా మధుమేహం – diabetes

     బీపీ లేదా రక్తపోటు – blood pressure

     ∗ గుండె జబ్బులు – heart diseases

     గ్యాస్ ట్రబుల్ – gas trouble

     ∗ అసిడిటీ – acidity

     ∗ కాళ్ళ, కీళ్ళ సమస్యలు – leg, knee problems

     ∗ నడుం నొప్పి – back pain

     థైరాయిడ్ – thyroid

     ∗ కిడ్నీ లేదా మూత్రపిండ వ్యాధులు – kidney problems

                                                                మిగిలిన వివరాలు త్వరలో